Budget 2024 | 2024-25 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తాత్కాలిక బడ్జెన్‌ను మరికాసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి నోరు తీపి చేశారు. స్వీటు తినిపించి గుడ్‌లక్ చెప్పారు. మరోవైపు మధ్యంత బడ్జెట్‌కే రాష్ట్రపతి, కేబినెట్ ఆమోదం లభించింది. మరికాసేపట్లో లోక్‌సభలో బడ్జెట్‌ను నిర్మలమ్మ ప్రవేశపెట్టబోతున్నారు.
Union Minister of Finance and Corporate Affairs Nirmala Sitharaman along with Ministers of State Dr Bhagwat Kishanrao Karad and Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union… pic.twitter.com/o2UrUCRuaH
— ANI (@ANI) February 1, 2024
Also Read..
Vishwambhara Movie | 68 ఏండ్ల వయసులో జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న మెగాస్టార్.. వీడియో వైరల్
Union Cabinet | కేంద్ర కేబినెట్ సమావేశం.. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం
Stocks | బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి..!