Naresh Mhaske : ప్రధాన ప్రతిపక్ష కూటమి (Opposition Alliance) అయిన ఇండియా కూటమి (INDIA alliance) తీరుపై శివసేన ఎంపీ (Shiv Sena MP) నరేష్ మాస్కే (Naresh Mhaske) వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని ఒక్కో పార్టీ ఒక్కో ఎజెండా కలిగివుండటాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఆ కూటమిలోని ఒక పార్టీ వైఖరి ఇంకో పార్టీకి నచ్చదని, ఎవరి దారి వారిదేనని వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమిలో ఐక్యత కొరవడిందని, అందుకే ఆ కూటమికి ఒక నాయకత్వం లేదని నరేష్ మాస్కే విమర్శించారు. కూటమిలోని ప్రతి పార్టీ అధ్యక్షుడు తానే కూటమి నాయకుడు కావాలని అనుకుంటున్నారని, కాబట్టే ఆ కూటమికి నాయకత్వం అనేది లేదని అన్నారు. ఇండియా కూటమి పెళ్లి కొడుకు లేని పెళ్లి ఊరేగింపులా అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
Donald Trump | వాటిని ముద్రించడం ఆపండి.. ట్రంప్ మరో కీలక ఆదేశం
Bomb threat | అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..!
Ayodhya Ram Mandir | ప్రయాగ్రాజ్ టూ అయోధ్య.. బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు..
Vitamin C Deficiency Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే విటమిన్ సి లోపం ఉన్నట్లే..!
Sonia Gandhi:వీలైనంత త్వరగా జనాభా లెక్కలు చేపట్టండి: సోనియా గాంధీ డిమాండ్