PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అయోధ్య (Ayodhya)లో పర్యటిస్తున్నారు. మరికాసేపట్లో రామాలయ (Ayodhya Temple) శిఖరంపై కాషాయ జెండాను ఎగరవేయనున్నారు. అంతకంటే ముందు అయోధ్య రామయ్యను ప్రధాని దర్శించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి బాల రాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Ayodhya Dhwajarohan | Prime Minister Narendra Modi and RSS Sarsanghchalak Mohan Bhagwat offer prayers to Ram Lalla at Shri Ram Janmbhoomi Mandir in Ayodhya ahead of the historic flag hoisting here.
(Pics: DD) pic.twitter.com/kOzuEtFNdM
— ANI (@ANI) November 25, 2025
కాగా, ఇవాళ ఉదయం 11.50 నిమిషాలకు కాషాయ జెండాను ఎగరవేయనున్నారు. కాషాయ జెండా 10 ఫీట్ల/20 ఫీట్లతో ముక్కోణ ఆకారంలో ఉండనున్నది. ఆ జెండాపై సూర్యుడు, ఓమ్, కోవిదార వృక్ష గుర్తులు ఉండనున్నాయి. కాషాయ జెండా రంగు అగ్నికి సంకేతంగా నిలుస్తుందని, ఉదయిస్తున్న సూర్యుడు త్యాగానికి, పట్టుదలకు సంకేతం అవుతుందని, యావత్ ప్రపంచం ఈ అద్భుత క్షణాలను టీవీలు, మొబైల్ స్క్రీన్లలో వీక్షించవచ్చు అని చంపత్ రాయ్ పేర్కొన్నారు.
#WATCH | Ayodhya Dhwajarohan | PM Modi, Sarsanghchalak Mohan Bhagwat, UP CM Yogi Adityanath, and UP Governor Anandiben Patel reach for the Darshan at Ram Lalla Garbha Grah
(Source: DD) pic.twitter.com/h5R8AFPn0S
— ANI (@ANI) November 25, 2025
#WATCH | Ayodhya Dhwajarohan | PM Modi and Sarsanghchalak Mohan Bhagwat offer at Ram Lalla Garbha Grah
UP CM Yogi Adityanath and UP Governor Anandiben Patel are also present
(Source: DD) pic.twitter.com/dimhCfmK5d
— ANI (@ANI) November 25, 2025
Also Read..
Apple layoff | యాపిల్ సేల్స్ విభాగంలో ఉద్యోగాల కోత..!
Smriti Mandhana | స్మృతి మంధాన-పలాశ్ వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు : పలాక్ ముచ్చల్
Winter Session | డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు.. ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం