BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (BR Ambedkar) జయంతి నేడు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణ (parliament premises)లో ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు పాల్గొని అంబేడ్కర్‌కు నివాళులర్పించారు.
#WATCH | Delhi: President Droupadi Murmu pays tribute to Dr BR Ambedkar at Prerna Sthal in the parliament premises on the occasion of Ambedkar Jayanti. pic.twitter.com/TYs7ECRmSE
— ANI (@ANI) April 14, 2025
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu), ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, పియూష్ గోయల్, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు అంబేడ్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు ఇవాళ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays tribute to Dr BR Ambedkar at Prerna Sthal in the parliament premises on the occasion of Ambedkar Jayanti.
(Source: DD News) pic.twitter.com/Eu9Mlyboml
— ANI (@ANI) April 14, 2025
#WATCH | Delhi: Vice President Jagdeep Dhankhar pays tribute to Dr BR Ambedkar at Prerna Sthal in the parliament premises on the occasion of Ambedkar Jayanti. pic.twitter.com/Q2RQadERyz
— ANI (@ANI) April 14, 2025
#WATCH | Delhi | Union Ministers Kiren Rijiju, Arjun Ram Meghwal, Piyush Goyal, Lok Sabha MP & LoP Rahul Gandhi, Congress parliamentary party chairperson Sonia Gandhi, Congress president Mallikarjun Kharge, Delhi CM Rekha Gupta, and other leaders at Prerna Sthal in the parliament… pic.twitter.com/prCTppoTWj
— ANI (@ANI) April 14, 2025
#WATCH | Delhi: Union Minister and BJP President JP Nadda, Delhi CM Rekha Gupta, Congress parliamentary party chairperson Sonia Gandhi, Lok Sabha LoP Rahul Gandhi, Congress president Mallikarjun Kharge, and other leaders pay tribute to Dr BR Ambedkar at Prerna Sthal in the… pic.twitter.com/ATYOFC2321
— ANI (@ANI) April 14, 2025
#WATCH | Delhi: Lok Sabha Speaker Om Birla, Union Minister and BJP President JP Nadda, Delhi CM Rekha Gupta, Rajya Sabha Deputy Chairman Dr Harivansh, Congress president and Rajya Sabha LoP Mallikarjun Kharge, Union Minister Piyush Goyal, Congress parliamentary party chairperson… pic.twitter.com/PjJDq0Uv13
— ANI (@ANI) April 14, 2025
Also Read..
Mehul Choksi | బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్ట్.. భారత్‌కు రప్పిస్తారా..?
PM Modi | ధరల మోతలో మోదీ నంబర్‌వన్.. గ్యాస్, పెట్రో వాతలో ప్రధాని ప్రపంచ రికార్డు
Karnataka | ఐదేండ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో నిందితుడు హతం