బోయిగూడ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
PM Modi | సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్నిప్రమాద కుటుంబాలకు రాష్ట్రపతి కోవింద్ సంతాపం తెలిపారు. వా
న్యూఢిల్లీ: సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్నిప్రమాద కుటుంబాలకు రాష్ట్రపతి కోవింద్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
The death of workers in a fire accident at a godown in Secunderabad, Telangana is a tragedy beyond words. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery for the injured.
— President of India (@rashtrapatibhvn) March 23, 2022
అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ ధుఃఖ సమయంలో తన ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని వ్యాఖ్యానించారు. అగ్నిప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
PM Modi expressed condolences on the loss of lives due to a tragic fire in Bhoiguda, Hyderabad. My thoughts are with the bereaved families in this hour of grief. An ex-gratia of Rs 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased: PMO
— ANI (@ANI) March 23, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

