రెమ్‌డెసివిర్ కోసం సీఎంవో కాళ్లుమొక్కిన కుటుంబం.. వీడియో
రెమ్‌డెసివిర్| శంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పెద్దసంఖ్యలో బాధితులు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌కు తీవ్రంగా కొరత ఏర్పడింది.

నోయిడా: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పెద్దసంఖ్యలో బాధితులు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌కు తీవ్రంగా కొరత ఏర్పడింది. దీంతో కరోనా సోకి ఆపదలో ఉన్న తమవాళ్లకు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ఇప్పించాలని వారి కుటుంబ సభ్యులు వైద్యులను వేడుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమవారికి ఈ వైరల్ ఇంజెక్షన్ ఇప్పించాలని ఓ కుటుంబం చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) దీపక్ ఓహ్రీ కాళ్లపై పడి వేడుకున్నది. ఈ హృదయ విదారక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#WATCH Noida | Families of #COVID19 patients touch the feet of Chief Medical Officer (CMO) Deepak Ohri, requesting him that they be provided with Remdesivir.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 28, 2021
(27.04.2021) pic.twitter.com/zX4ne027Mr
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఈశాన్య భారతాన్ని వణించిన భూకంపం
దేశంలో 2 లక్షలు దాటిన కరోనా మరణాలు
దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి
కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం : ఆంథోనీ ఫౌసీ
బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్… అయినా పట్టించుకోరా?
మరణాల్లో పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్కు లింక్ లేదు!
రోజువారీ కేసుల్లో 38% ఇండియాలోనే
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కరోనా వ్యాక్సిన్ పేటెంట్ తీసెయ్యాలి!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

