JN.1 Case | ఇప్పుడు ఢిల్లీలో జేఎన్.1 కేసులు లేవు.. వెల్లడించిన ఆరోగ్య మంత్రి
JN.1 Case | దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి జేఎన్.1 కేసులు లేవని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తాజాగా వెల్లడించారు.
JN.1 Case | దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి జేఎన్.1 కేసులు లేవని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తాజాగా వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 తొలి కేసు వెలుగు చూసిన విషయం తెలిసిందే. మొత్తం ముగ్గురి శాంపుల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా అందులో ఒకరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 సోకినట్లు బయటపడింది.
అయితే, వైరస్ సోకిన వ్యక్తి గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య మంత్రి తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం అతడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు ఢిల్లీలో జేఎన్.1 వేరియంట్ రోగులు లేరని స్పష్టం చేశారు.
దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 చాపకింద నీరులా పాకుతున్నది. మంగళవారం ఒక్కరోజే 40 JN.1 వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి వరకు మొత్తం JN.1 కేసుల సంఖ్య 109కి చేరింది. అందులో అత్యధికంగా గుజరాత్లో 36 కేసులు, కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్‌లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు రికార్డయ్యాయి.
Also Read..
Bomb Threat | ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
Canada | నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేయనున్న కెనడా పోలీసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

