అహ్మదాబాద్ : కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసులు 11 నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎనిమిది ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించింది.
సోమవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం సమీక్షించింది. ఈ సందర్భంగా అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్ సహా ఎనిమిది నగరాల్లో నైట్ కర్ఫ్యూను ఈ నెల 31 వరకు విధించింది. ఆయా నగరాల్లో రాత్రి ఒంటి గంట ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనున్నది. ఈ మేరకు గుజరాత్ హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఒమిక్రాన్‌తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
Shining Mask: కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Omicron | ఒమిక్రాన్‌తో ప్రమాదమెంత.. అధ్యయనంలో కీలక విషయాలు
కొవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్నాక.. బూస్టర్ డోస్ కోవిషీల్డ్ వేసుకుంటే ఏమవుతుంది?
Omicron fears | కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?