Girl Consumes Poison After Rape | బంధువు అత్యాచారం.. విషం తాగి బాలిక మృతి
Girl Consumes Poison After Rape | బంధువైన వ్యక్తి ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మనస్థాపం చెందిన ఆమె విషం తాగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ నేపథ్యంలో బాలిక బంధువును పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై: బంధువైన వ్యక్తి ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మనస్థాపం చెందిన ఆమె విషం తాగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ నేపథ్యంలో బాలిక బంధువును పోలీసులు అరెస్ట్ చేశారు. (Girl Consumes Poison After Rape) మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 5న 16 ఏళ్ల బాలిక గ్రామంలోని పశుశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నది. తండ్రి కుటుంబానికి చెందిన బంధువైన వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
కాగా, ఆ బాలిక తీవ్ర మనస్థాపం చెందింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత విషం తాగింది. కుటుంబ సభ్యులు ఆ బాలికను ఛత్రపతి సంభాజీనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
మరోవైపు బాలిక కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన బంధువును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతడి సహచరుడ్ని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Hostel Boy Murder | హాస్టల్లో బాలుడిపై అసహజ లైంగిక దాడి, హత్య.. గార్డ్ అరెస్ట్
Watch: న్యాయవాదిని కాల్చి చంపిన దుండగులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మంత్రికి తప్పిన ముప్పు.. వాహనాల పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ ల్యాండ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

