Lok Sabha | లోక్‌సభలో పదో రోజూ ఆగని ఆందోళనలు.. సోమవారానికి వాయిదా
Lok Sabha | పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు (Monsoon session) ప్రారంభమై 10 రోజులవుతున్నా లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. బీహార్ (Bihar) లో భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు.
Lok Sabha : పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు (Monsoon session) ప్రారంభమై 10 రోజులవుతున్నా లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. బీహార్ (Bihar) లో భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా వేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కంటిన్యూ చేశారు. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ప్రత్యేక చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ ఓంబిర్లా సభను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ పునఃప్రారంభం కానుంది.
అయితే లోక్‌సభలో 10వ రోజూ కూడా ఎలాంటి చర్చ జరగకపోయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్వెన్సీస్ ఆఫ్ ద స్టేట్ గోవా బిల్లు – 2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు – 2025, మర్చంట్ షిప్పింగ్ బిల్లు – 2024 ఉన్నాయి.
Read More >>
దేశంలోనే అతిపెద్ద సైబర్ నేరం.. రూ.378 కోట్లు మోసపోయిన కంపెనీ.. రికవరీ చేసినవాళ్లకు భారీ రివార్డు..!
డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనట.. ఎందుకో తెలుసా..?
‘ఆ పని మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా?’.. అమెరికాపై చైనా ఫైర్
ప్రముఖ నటి రాధికకు డెంగ్యూ జ్వరం.. నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

