e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News విద్యార్థులనైపుణ్యాలను పెంపొందించేందుకు సిద్దమైన ఐ-టెక్‌…

విద్యార్థులనైపుణ్యాలను పెంపొందించేందుకు సిద్దమైన ఐ-టెక్‌…

విద్యార్థులనైపుణ్యాలను పెంపొందించేందుకు సిద్దమైన ఐ-టెక్‌…

హైదరాబాద్,జూన్ 16: విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు లక్ష్యంగా చేసుకున్నది నూతన విద్యా విధానం 2020. అయితే బోధించే నైపుణ్యాలకు, నేర్చుకునే అంశాలకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ని భర్తీ చేయాలంటే విద్యార్థులకు చిన్నతనం నుంచే సంబంధిత శిక్షణను అందించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యంతోనే ఐయాంట్‌ 6-12 వతరగతి (సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌ విభాగాలు) విద్యార్థుల కోసం నూరు శాతం ఐటీ నైపుణ్య శిక్షణా వేదికగా ఐ–టెక్‌ను ఆవిష్కరించింది.

కోడింగ్‌, ఐటీ ఫండమెంటల్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, రోబోటిక్స్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌, పైథాన్‌ మొదలైన సాంకేతిక నైపుణ్య అంశాలతో పాటు మైండ్‌ మ్యాపింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ తదితర అంశాలను ఐ-టెక్‌ కోర్సు లను కలిపి అందిస్తున్నది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తో పాటుగా రాష్ట్ర బోర్డుల విద్యార్థులు ఈ కోర్సులను ఎంచుకోవచ్చు. ఈ ఐ–టెక్‌ కోర్సులను నాలుగు విభాగాలుగా విభజించారు. 6-7 తరగతుల కోసం జూనియర్‌ , 8-9 తరగతులకు సీనియర్‌10-12 తరగతులకు ఐటెక్‌ ఎక్స్‌పర్ట్‌12వ తరగతి పైన వారికి ఐటెక్‌ సుప్రీమ్‌ అందుబాటులో ఉన్నాయి. ‘‘ఈ కోర్సు కంటెంట్‌ పలు నైపుణ్యాలు, విజ్ఞాన అంశాల సమాహారం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని తీర్చిదిద్దాము. విజయవంతమైన కెరీర్‌ను పొందడానికి ఈ నైపుణ్యాలు అత్యంత కీలకం’’ అని ఐయాంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, భక్తి ఓజ్మా ఖేర్నానీ’అన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విద్యార్థులనైపుణ్యాలను పెంపొందించేందుకు సిద్దమైన ఐ-టెక్‌…
విద్యార్థులనైపుణ్యాలను పెంపొందించేందుకు సిద్దమైన ఐ-టెక్‌…
విద్యార్థులనైపుణ్యాలను పెంపొందించేందుకు సిద్దమైన ఐ-టెక్‌…

ట్రెండింగ్‌

Advertisement