e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home క్రైమ్‌ గురుగ్రామ్ మురికివాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

గురుగ్రామ్ మురికివాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

గురుగ్రామ్ మురికివాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

గురుగ్రామ్‌: హ‌ర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. గురుగ్రామ్‌లోని షీత్లా కాల‌నీలో ఉన్న మురికిడాలోని ఓ ఇంట్లో శ‌నివారం అర్ధ‌రాత్రి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అవి క్ర‌మంగా ప‌క్క‌నే ఉన్న గుడిసెల‌కు వ్యాపించాయి. దీంతో మురికివాడ‌లో భారీగా మంట‌లు ఎగ‌సిప‌డుతున్నాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను ఆర్పడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. సిలిండ‌ర్ పేల‌డంతో అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి స‌మాచారం ఇంకా తెలియాల్సి ఉన్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

12.25 కోట్ల డోసుల టీకాల పంపిణీ
వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోండి
రైల్వే ప్రాంగణాల్లో మాస్క్‌ తప్పనిసరి
30 లక్షల మంది బలి!
ఆరువారాల్లో బీభత్సమే
నేడు టీకా బంద్‌
టాలీవుడ్‌ని వ‌ణికిస్తున్న క‌రోనా.. హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడికి పాజిటివ్‌!
బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌కు కరోనా
Advertisement
గురుగ్రామ్ మురికివాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం..
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement