న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. కేజ్రివాల్ భార్య సునీత కేజ్రివాల్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమెతోపాటు ఆయన కూడా హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని వారు మీడియాకు వెల్లడించారు. ఇటీవల తమను కలిసిన మిత్రులు అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కొన్నిరోజులపాటు హోమ్ క్వారెంటైన్లో ఉండాలని సునీతా కేజ్రివాల్ సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మీ
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!