వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!

న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి రాయ్టర్స్కు వెల్లడించారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై విధించే 10 శాతం కస్టమ్స్ డ్యూటీని ఎత్తేయాలని అనుకుంటున్నట్లు ఆ అధికారి చెప్పారు. ఇప్పటికే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు త్వరలోనే ఇండియాకు రానున్నాయి. అంతేకాదు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్‌ల వ్యాక్సిన్లను కూడా దేశంలో అందుబాటులోకి తేవాలని ఆ సంస్థలను ప్రభుత్వం కోరింది.
అంతేకాదు ప్రభుత్వ జోక్యం లేకుండా దేశంలోని ప్రైవేటు సంస్థలే అనుమతి పొందిన వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. ధరల విషయంలోనూ వాళ్లకే స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్లపై ప్రభుత్వ నియంత్రణ ఉంది.
ఇవి కూడా చదవండి
కరోనాతో చెస్ ఆడుతున్నాం.. ఎవరు గెలుస్తారో చూద్దాం: ఎయిమ్స్ చీఫ్
IPL 2021: వాషింగ్టన్, పడిక్కల్ దశ తిరిగింది.. ప్యూమాతో ఒప్పందం
IPL 2021: 40 ఏళ్ల వయసులో బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను: ధోనీ
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు
గుత్తా జ్వాల ఇంట పెళ్లి సంబురాలు మొదలు
డీజిలైతే కిలోమీటర్‌కు రూ.18, ఎలక్ట్రికలైతే రూ.6
ఆరుపదుల వయస్సులోను జిమ్‌లో చెమటోడుస్తున్న స్టార్ హీరో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

