ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..

న్యూఢిల్లీ: ఐసీఎస్ఈ పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశారు. ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి బోర్డు పరీక్షలను మాత్రం ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. అయితే ఆ పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారు. జూన్‌లో నిర్వహించే సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన సర్క్యూలర్‌ను ఉపసంహరిస్తున్నట్లు బోర్డు పేర్కొన్నది. విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ ఆరోగ్యం కీలకమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఎస్ఈ చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Board Exams
- CISCE
- Class X
- ICSE
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

