Manmohan Singh | మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు (paid last respects). ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకులు మాజీ ప్రధానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఇవాళ ఉదయం మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
PHOTO | Congress president Mallikarjun Kharge (@kharge), party leaders Sonia Gandhi and Rahul Gandhi (@RahulGandhi) paid last respects to former PM #ManmohanSingh earlier today in Delhi.
(Image Source: Third Party) pic.twitter.com/9zHU3XYhVC
— Press Trust of India (@PTI_News) December 27, 2024
VIDEO | Congress president Mallikarjun Kharge (@kharge), party leaders Sonia Gandhi, Rahul Gandhi (@RahulGandhi) and Priyanka Gandhi Vadra (@priyankagandhi) pay last respects to former PM Manmohan Singh.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/D3achZSjkt
— Press Trust of India (@PTI_News) December 27, 2024
#WATCH | Delhi | Congress President & LoP Rajya Sabha Mallikarjun Kharge pays last respects to former PM Dr Manmohan Singh and offers condolences to his family pic.twitter.com/dajt4PZMRV
— ANI (@ANI) December 27, 2024
Also Read..
Manmohan Singh | దేశానికి దశదిశ చూసిన ప్రధాని.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనదే..!
Manmohan Singh | భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మన్మోహన్.. 1991 బడ్జెట్ ఓ గేమ్ ఛేంజర్
Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?