హర్యానాలో రేపటి నుంచి వారంపాటు లాక్డౌన్!
హర్యానా| ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఇక రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్డౌన్ల బాటపడుతున్నాయి. ఇప్పటికే ఒడిశాలో రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉదయం ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఇక రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్డౌన్ల బాటపడుతున్నాయి. ఇప్పటికే ఒడిశాలో రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉదయం ప్రకటించింది. తాజాగా మరో రాష్ట్రం ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. హర్యానాలో మే 3 నుంచి ఏడు రోజులపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నామని రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు.
హర్యానాలో కొత్తగా 13,588 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,01,566కు చేరాయి. ఇందులో 1,02,516 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,94,709 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4341 మంది వైరస్వల్ల మృతిచెందారు.
కరోనా రెండో విజృంభణ వల్ల తీవ్ర ప్రభావానికి గురవుతున్న ఒడిశాలో ఈనెల 5 నుంచి 19 వరకు 14 రోజులపాటు లాక్ డౌన్ విధించనున్నారు. వచ్చే బుధవారం నుంచి రెండు వారాలపాటు లాక్ డౌన్ అమలు అవుతుందని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అత్యవసర సేవలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
‘బెంగాల్ పులి’కి అభినందనలు: సంజయ్ రౌత్
బెంగాల్లో మమత గెలిస్తే.. మోదీ, షా ఓడినట్లే: సంజయ్ రౌత్
ప్రధాని వెక్కిరింతలకు సరైన సమాధానం: అఖిలేశ్ యాదవ్
నందిగ్రామ్‌లో మళ్లీ వెనుకంజలో మమతా బెనర్జీ
దేశంలో కఠిన లాక్డౌన్ అవసరం: ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా
నందిగ్రామ్‌లో మళ్లీ వెనుకంజలో మమతా బెనర్జీ
మమతదే ఈ విజయం.. ఆత్మపరిశీలన చేసుకుంటాం: బీజేపీ ప్రధాన కార్యదర్శి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ మ్యూజిక్ డైరెక్టర్‌కు షాక్.. ధనుష్ ‘ఓం’తో సాయి అభ్యంకర్‌పై విమర్శలు!
Supreme Court | రక్తసంబంధ వివాహాలపై చట్టం అవసరం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

