నందిగ్రామ్‌లో మళ్లీ వెనుకంజలో మమతా బెనర్జీ

నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యం చేతులు మారుతోంది. 13వ రౌండ్ ముగిసే సమయానికి సీఎం మమతా బెనర్జీ మళ్లీ వెనుకంజలోకి వెళ్లిపోయారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 3800 ఓట్ల ఆధిక్యం ఉన్నారు. తొలి ఐదు రౌండ్లలో ఆధిక్యం ప్రదర్శించిన సువేందు.. ఆ తర్వాత ఆధిక్యం కోల్పోయారు. అయితే 13వ రౌండ్ తర్వాత మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో నందిగ్రామ్‌పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

