‘బెంగాల్ పులి’కి అభినందనలు: సంజయ్ రౌత్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో టీఎంసీ ఆధిక్యంలో కొనసాగడం, 200కుపైగా స్థానాల్లో ఆ పార్టీ లీడ్‌లో ఉండటంతో మమతా బెనర్జీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘బెంగాల్ పులి’కి అభినందనలు అంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ఓ దీదీ, దీదీ ఓ దీదీ.. అని అభివర్ణించారు.
బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మమతా బెనర్జీని ప్రధాని మోదీ ఈ విధంగా ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో మమత విజయాన్ని కొనియాడుతూ సంజయ్ రౌత్, అఖిలేష్ యాదవ్ తదితర నేతలు ఈ మేరకు మోదీకి కౌంటర్ ఇచ్చారు.
Congratulations Tigress of Bengal..
— Sanjay Raut (@rautsanjay61) May 2, 2021
ओ दीदी,
दीदी ओ दीदी!
@MamataOfficial @derekobrienmp @MahuaMoitra pic.twitter.com/orDkTAuPr3
మమతా బెనర్జీ స్పష్టమైన సందేశాన్ని పంపారని సంజయ్ రౌత్ కొనియాడారు. మోడీ, అమిత్ షా అజేయులు కాదని, వారు కూడా ఓడిపోవచ్చని బెంగాల్ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

