హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు | హర్యానాలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
హర్యానా| ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఇక రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్డౌన్ల బాటపడుతున్నాయి. ఇప్పటికే ఒడిశాలో రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్�