రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పాతిపెట్టిన మందుపాతరను ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు నిర్వీర్యం చేశారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని రాకాస్నాలా సమీప అటవీ ప్రాంతంలో ప్రెషర్ కుక్కర్లో పెట్టి నేలలో పాతిన బాంబును 45వ బెటాలియన్ ఐటీబీపీ సిబ్బంది గుర్తించి వెలికితీశారు. అనంతరం దాన్ని నిర్వీర్యం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కోసం ముమ్మరంగా కూంబింగ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పోలీస్ సిబ్బందే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతరను అమర్చినట్లు తెలుస్తున్నది.
Chhattisgarh: A pressure cooker IED unearthed by 45th Bn Indo-Tibetan Border Police (ITBP) near Rakasnala in Narayanpur. It was later defused on the spot. pic.twitter.com/uyzAFodVfm
— ANI (@ANI) April 12, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
కరోనా కేసులలో బ్రెజిల్‌ను దాటేసిన భారత్..!
కరోనా ఎఫెక్ట్: అక్కడ 10th, 12th పరీక్షలు వాయిదా
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
కరోనాతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయం