CBSE Class 10 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education ) 10వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం సీబీఎస్ఈ (CBSE) బోర్డు వీటిని విడుదల చేసింది. ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు cbseresults.nic.in లేదా cbse.gov.in వెబ్సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 19 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 93.12 శాతంగా ఉందని బోర్డు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది.
Also Read..
CBSE Class 12 Result | సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
Imran Khan | జైల్లోనే ఇమ్రాన్ హత్యకు కుట్ర.. గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చారు : న్యాయవాదులు