CBSE Class 12 Result | సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
CBSE Class 12 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education ) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి.
CBSE Class 12 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education ) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్ఈ (CBSE) బోర్డు వీటిని విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16.9లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.
ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 87.33 శాతంగా ఉందని బోర్డు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, ఈ ఫలితాల్లో తిరువనంతపురం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 99.91 శాతం విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయాగ్‌రాజ్ 78.05 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.
Also Read..
Wedding Dress | 50 వేల క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా వెడ్డింగ్ గౌన్.. వరల్డ్ రికార్డ్
IPL 2023: ముందడుగు ఎవరిదో.. ఎవరు గెలిచినా క్వాలిఫై.!
Cyclone Mocha: అతి తీవ్ర తుఫాన్‌గా మోచ.. బెంగాల్లో హై అలర్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

