Yogi Adityanath : సీఎం యోగిపై బిహార్‌లో కేసు నమోదు
Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బిహార్‌లో కేసు నమోదైంది. ఆదివారం ఆయన చేసిన ఆబ్బా జాన్ అనే వ్యాఖ్యలపై...

పాట్నా : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై (Yogi Adityanath) బిహార్‌లో కేసు నమోదైంది. ఆదివారం ఆయన చేసిన ఆబ్బా జాన్ అనే వ్యాఖ్యలపై ముజఫ్ఫర్‌పూర్‌కు చెందిన యువకుడు ఒకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు భారతదేశంలోని ముస్లింలను కించపరిచేవిగా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
యోగి ఆదిత్యనాథ్‌పై బిహార్‌లో కేసు నమోదైంది. ఆయన చేసిన అబ్బా జాన్ వ్యాఖ్యలపై ముజఫ్ఫర్‌పూర్‌కు చెందిన తమన్నా హాష్మి అనే యువకుడు ముజఫ్ఫర్‌పూర్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను తన వైపునకు తిప్పుకునేందుకు యోగి ఆదిత్యనాథ్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని తన ఫిర్యాదులో హాష్మి తెలిపాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఒక నిర్దిష్టమైన వర్గానికి వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం దేశంలో విభజనను సృష్టిస్తుందని ఆరోపించారు. ఇది ఓట్లను సంపాదించడానికి ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదని హష్మి అన్నారు. హష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు ముజఫర్‌పూర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ స్వీకరించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 21 న జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఫిబ్రవరిలో ముచ్చింతల్‌లో ‘స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహావిష్కరణ
గాంధీ జయంతి కల్లా గాడ్సే విగ్రహం ప్రతిష్ట
ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద మరో బాంబు పేలుడు
నీరజ్ జావెలిన్ కోచ్ ఉవే హూన్ తొలగింపు
బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ‘రామ్‌చరిత్‌మానస్’.. ఎక్కడంటే?
‘నీట్’గా రూ.35 లక్షలకు పేపర్ అమ్మాడు.. ఎక్కడంటే..?
నీలి రంగు జెర్సీలోకి మారిన ఆర్సీబీ.. ఎందుకంటే?
అధికార భాషగా హిందీకి 72 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

