భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 6 : హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు వరద మూసీ నదిలో వచ్చి చేరడంతో గత రెండు రోజుల నుంచి మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు – రుద్రవెళ్లి లో లెవెల్ బ్రిడ్జి వద్ద మూసీ నది పరవళ్లు తొక్కడంతో పోచంపల్లి – బీబీనగర్‌కు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బీబీనగర్ ఎయిమ్స్, భువనగిరి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Trap House Party | ఇన్‌స్టాలో పరిచయం.. ఫామ్‌హౌస్‌లో మైనర్ల ట్రాప్ హౌస్ పార్టీ
Traffic | బారులుతీరిన వాహనాలు.. జాతీయ రహదారిపై కొనసాగుతున్న రద్దీ
Hybrid Funds | హైబ్రిడ్ ఫండ్స్ అంటే తెలుసా?.. మదుపరులకు అధిక రాబడులు నిజమేనా?