హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మూసీ (Musi River) పరవళ్లు తొక్కుతున్నది. దీంతో యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని జూలూరు-రుద్రవెళ్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జి పైనుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తున్నది.
జంట నగరాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో భూదాన్ పోచంపల్లి (Pochampally) మండలం జూలూరు-రుద్రవెల్లిలో లెవెల్ బ్రిడ్జి వద్ద మూసీ పరవళ్ళు తొక్కుతున్నది.