Kodada | ఎక్సైజ్ కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి
అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి పట్ల కమిషనర్ హరికిరణ్ ప్రవర్తించిన తీరును కోదాడ ప్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
Kodada | కోదాడ : అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి పట్ల కమిషనర్ హరికిరణ్ ప్రవర్తించిన తీరును కోదాడ ప్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కోదాడ పెన్షనర్స్ బిల్డింగ్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ నిజాయితీగల అధికారిపై అసభ్య పదజాలం వాడటం దురదృష్టకరమన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వోద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, టీఎన్జీవో అధ్యక్షులు చిరంజీవి, కోదాడ యూనిట్ ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షుడు వరకాల జానయ్య, కార్యవర్గ సభ్యులు బాలేమియా, కోటి కోటయ్య, తదితర పెన్షనర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

