e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News న‌కిరేక‌ల్‌లో వంద ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌

న‌కిరేక‌ల్‌లో వంద ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌

న‌కిరేక‌ల్‌లో వంద ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌

న‌ల్ల‌గొండ : నకిరేక‌ల్‌లో 100 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు. సూర్యాపేట‌లో క‌ర్న‌ల్ సంతోష్‌బాబు విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం మంత్రులు కేటీఆర్‌, జ‌గ‌దీశ్‌రెడ్డి స్థానికంగా చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు అదేవిధంగా సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.

అనంత‌రం అక్క‌డి నుండి బ‌య‌ల్దేరి న‌ల్ల‌గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పర్యటనకు విచ్చేశారు. ఇందులో భాగంగా కేతేపల్లి మండలం, భీమారం గ్రామంలో రైతు వేదిక, పాఠశాల భవనాన్ని మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య పాల్గొన్నారు.

న‌కిరేక‌ల్‌లో వంద ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌
న‌కిరేక‌ల్‌లో వంద ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement