గుర్రంపోడు : మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు నేడు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడులో పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ అభివృద్ధి, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర విషయాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana Sattemma | కేసీఆర్ వీరాభిమాని ‘తెలంగాణ సత్తెమ్మ’ మృతి
Massive Bank robbery | పట్టపగలే భారీ బ్యాంక్ దోపిడీ..బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఘటన
Nashik | పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి..నాసిక్‌లో మత మార్పిడి యత్నం!