Tax payments | చేర్యాల, మార్చి 29 : చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు చెల్లింపుల కోసం ఈ నెల 30, 31వ తేదీల్లో మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ నాగేందర్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉగాది, రంజాన్ సెలవు రోజుల్లో సైతం ప్రజలు వచ్చి పన్నులు చెల్లించే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తమ ఆస్తి పన్నులు, నల్లా బిల్లులతోపాటు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలన్నారు. నాగేందర్‌తో సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులున్నారు.
Kathmandu | నేపాల్‌లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.