Errolla Srinivas | నిజాంపేట, అక్టోబర్ 11: ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి విజ్జయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగపూర్ గ్రామంలోని ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు.
ఈ మేరకు ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ నందికంటి శ్రీధర్, ముషీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ నాగేష్ ముదిరాజ్, కల్వకుంట పిఎసిఎస్ చైర్మన్ అందె కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Thungathurthy : ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు : తాటికొండ సీతయ్య
Chandur : బీఆర్ఎస్ కస్తాల గ్రామ నాయకుల ఆర్థిక సాయం
Bihar Elections | ‘మేం బతికే ఉన్నాం’.. ఎన్నికల అధికారులకు బీహార్ గ్రామస్తుల మొర
Rangareddy | 250 గజాల ఇంటి స్థలం కోసం వివాదం.. బాబాయిపై కుమారుడి కత్తి దాడి