Petrolling | రాయపోల్, జూన్ 24 : దౌల్తాబాద్ మండలం అహ్మద్ నగర్ గ్రామంలో ఈ నెల 17న అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బైక్ దొంగతనం చేశారు. ఫిర్యాదు దారు షేక్ బాబా ఫిర్యాదు మేరకు దౌల్తాబాద్ ఎస్ఐ టీ శ్రీరామ్ ప్రేమ్‌దీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఈ 24న అర్ధరాత్రి (వేకువజామున) పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
అనుమానిత వ్యక్తులను విచారించగా.. వారు అహ్మద్‌నగర్‌లో బైక్ దొంగతనం చేశామని.. రాయపోల్ తిమ్మక్కపల్లి గ్రామంలో బ్యాటరీ దొంగతనం చేశామని అంగీకరించారు. ఈ మేరకు దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్‌దీప్ నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు