Car Overturn | డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీలు.. ఫ్యామిలీని రక్షించిన ఎయిర్ బ్యాగ్స్
Car Overturn | పరీక్ష రాసిన తమ కూతురును దంపతులిద్దరూ కారులో గజ్వేల్‌కు తీసుకొస్తుండగా కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. కారును తండ్రి డ్రైవ్ చేస్తుండగా.. అతని భార్య పక్క సీట్లో కూర్చోగా, కూతురు వెనుకసీట్లో కూర్చుంది.
Car Overturn | సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 19 : సిద్దిపేట నుండి గజ్వేల్ వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. అయితే వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. దంపతులిద్దరూ సిద్దిపేటలో పరీక్ష రాసిన తమ కూతురును కారులో గజ్వేల్‌కు తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును తండ్రి డ్రైవ్ చేస్తుండగా.. అతని భార్య పక్క సీట్లో కూర్చోగా, కూతురు వెనుకసీట్లో కూర్చుంది.
కారు పల్టీలు కొట్టిన సమయంలో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే వెనుకాల కూర్చున్న కూతురు తల, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన జరగిన సమయంలో అదే మార్గంలో సిరిసిల్ల వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే కారు వద్దకు వెళ్లారు. తన భద్రతా సిబ్బందితో కలిసి బాధితులని కారులోనుండి బయటకు తీశారు. బాధితులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించి.. మెరుగైన వైద్యం అందించాలని పోలీసు అధికారులకు సూచించారు.

Read Also :
Plank Exercise | రోజుకు 60 సెకన్ల పాటు ప్లాంక్ చేస్తే బీపీ తగ్గుతుంది.. నిపుణుల వెల్లడి..
RTC Elections | ఆర్టీసీలో ఎన్నికల నగారా.. 9న గుర్తింపు సంఘం ఎన్నికలు!
iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్ 18ప్రో.. భారత్‌లో మొదలైన 18 సిరీస్ అమ్మకాలు..!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

