MLA Gudem Mahipal Reddy | ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లోకి ఇండిపెండెంట్ కౌన్సిలర్లు
MLA Gudem Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పటాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
MLA Gudem Mahipal Reddy | మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని 10వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎల్లకొండ రాహుల్ రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీలోని 2వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సార లావణ్యకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది.

Read Also :
‘మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు కేటాయించాలి’
Mallela Rajasri | బీఆర్ఎస్లో ఛైర్మన్ పదవి అనుభవించి కాంగ్రెస్లోకి జంప్.. బుద్ధిచెప్పిన ఓటర్లు
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి మిస్సింగ్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

