Tribals | శంకర్పల్లి, జూన్ 22 : మా భూములు మాకు తిరిగి ఇచ్చేవరకు ఈ రిలే నిరాహార దీక్ష ఆపబోయేది లేదని కొండకల్ తాండ గిరిజన వాసులు స్పష్టం చేశారు. శంకర్పల్లి మండలం కొండకల్ తండా శివారులోని గిరిజనుల బిలాదాకల భూముల ఆక్రమణలపై చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 162వ రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న గిరిజనులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మా భూమి మాకు తిరిగి అప్పగించాలని వేడుకున్నారు. దీక్షలో గోపాల్, భూమ్యా, హాస్యా, లక్ష్మి, లీల, దేవమ్మ, మానమ్మ, బుమ్లి, ఇతర గిరిజనులు పాల్గొన్నారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..