Substation | సంగారెడ్డి జిల్లాలో సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
విద్యుత్ సమస్యలు తీర్చాలని రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని దిగ్వాల్ సబ్ స్టేషన్‌ను రాయిపల్లి, మద్రి గ్రామాల రైతులు ముట్టడించారు.
కోహీర్ : విద్యుత్ సమస్యలు తీర్చాలని రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని దిగ్వాల్ సబ్ స్టేషన్‌ను రాయిపల్లి, మద్రి గ్రామాల రైతులు ముట్టడించారు. సాగునీటి కోసం సరైన విద్యుత్ సరఫరా కావడం లేదని ఆరోపించారు. లో వోల్టేజ్‌తో మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
China | అమెరికా వద్దు, చైనానే ముద్దు అంటున్న ప్రపంచ దేశాలు.. ప్యూ రీసెర్చ్ సర్వేలో ఆసక్తికర విషయాలు
Chocolates | చాక్లెట్లు రుచి కోల్పోకుండా ఉండాలంటే వాటిని సరైన విధంగా నిల్వ చేయాలి.. ఎలాగంటే..?
Golden Boot: గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ లీడింగ్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

