రామాయంపేట, మే 02 : నిరుపేద వివాహితకు కంటారెడ్డి ట్రస్టు అధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. రామాయంపేట మంలడం అక్కన్నపేట గ్రామానికి చెందిన పాపయ్యగారి మల్లేశం-ఇందిరల కూతురు రేవతికి పెండ్లి పందిట్లో రూ.5వేలను మెదక్ నియోజక వర్గ బీఆర్ఎస్ ఇంచార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి తన ట్రస్టు నుంచి రూ.5వేలను తమ కార్యకర్తల ద్వారా వివాహిత కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో చిట్టిమల్లి నరేందర్రెడ్డి, పాపయ్యగారి నర్సింహులు, శ్రీకాంత్సాగర్, శ్రవణ్గౌడ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Nepali Student | కీట్ వర్సిటీలో మరో నేపాలీ విద్యార్థిని ఆత్మహత్య.. 90 రోజుల్లో రెండో ఘటన
Allu arjun | మెగా వివాదం వేళ బన్నీ షాకింగ్ కామెంట్స్.. తన డ్యాన్స్ వెనక…
Taapsee Pannu | ఇలాంటి రోజొస్తుందని ముందే ఊహించా..: తాప్సీ పన్ను