Minister Vivek Venkataswamy | కాళేశ్వరంపై కామెంట్స్.. మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీసిన ప్రజలు
Minister Vivek Venkataswamy | ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా బీఆర్ఎస్పై విమర్శలు చేయడంతో సభలో నాయకులు ఒకేసారి మంత్రివైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
Minister Vivek Venkataswamy | నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామిపై ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. పలు సమస్యలపై ప్రజలు మంత్రిని నిలదీసి ప్రశ్నించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా బీఆర్ఎస్పై విమర్శలు చేయడంతో సభలో నాయకులు ఒకేసారి మంత్రివైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
Read Also :
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Abbas Aragchi | పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

