Abbas Aragchi | పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!
Abbas Aragchi | ఇరాన్ (Iran) విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ (Abbas Aragchi) పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pakistan Army Chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) తో భేటీ అయ్యారు. అమెరికాతో శాంతి చర్చల కోసం అరాఘ్చీ శుక్రవారం రాత్రి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) కు చేరుకున్నారు.
Abbas Aragchi : ఇరాన్ (Iran) విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ (Abbas Aragchi) పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pakistan Army Chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) తో భేటీ అయ్యారు. అమెరికాతో శాంతి చర్చల కోసం అరాఘ్చీ శుక్రవారం రాత్రి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) కు చేరుకున్నారు. ఆయనకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్, పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహస్సీన్ నఖ్వీ స్వాగతం పలికారు.
ఇవాళ మునీర్‌తో అరాఘ్చీ బృందం భేటీ అయింది. మరోవైపు చర్చల కోసం అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్ బయలుదేరారు. అయితే అమెరికా ప్రతినిధులతో నేరుగా సమావేశం ఉండబోదని ఇప్పటికే ఇరాన్ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో అబ్బాస్ అరాఘ్చీ పాకిస్థాన్ ప్రతినిధులతో సమావేశమై ఇరాన్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికాతో యుద్ధం ముగింపు విషయంలో కూడా పాకిస్థాన్ ప్రతినిధులతోనే సంప్రదింపులు జరుపుతారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

