పాపన్నపేట, ఆగస్టు 8 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో శుక్రవారం పౌర్ణమిని పురస్కరించమని పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఊరేగించారు. ఆలయం నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపు రాజగోపురం మీదుగా కొనసాగి మళ్లీ ఆలయానికి చేరుకుంది. ఈ ఊరేగింపులో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, బ్రహ్మచారి, నరసింహులు, నరేష్ ,బత్తిని రాజు వరుణాచారి తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Tollywood Shooting | షూటింగ్లు ఆపేయండి.. నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు
SBI | ఎస్బీఐలో 6589 క్లర్క్ పోస్టులు.. 26 వరకు ఆన్లైన్ దరఖాస్తులు
Womens World Cup | తొక్కిసలాట ఎఫెక్ట్.. బెంగళూరులో వరల్డ్ కప్ మ్యాచ్లు లేనట్టేనా..!