Pattolla Sashidhar Reddy | ఘనపూర్ ఆనకట్టుకు రావాల్సిన నీటిని విడుదల చేయాలి.. మంత్రి ఉత్తమ్‌కు బీఆర్ఎస్ నేత శశిధర్ రెడ్డి విజ్ఞప్తి
Pattolla Sashidhar Reddy | జూలై మాసం పూర్తికావస్తుందని, వేసినటువంటి నారుమడులు అన్ని ఎండిపోకుండా తక్షణమే నిబంధనల ప్రకారం ఉన్నటువంటి 0.5 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్టోళ్ల శశిధర్ రెడ్డి కోరారు.
Pattolla Sashidhar Reddy | పాపన్నపేట, జులై 23 : సింగూర్ ప్రాజెక్ట్ నుండి ఘనపూర్ ఆనకట్టకు ప్రతి సంవత్సరం రావాల్సిన 4.06 టీఎంసీ నీటిని నిబంధనల ప్రకారం విడుదల చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్టోళ్ల శశిధర్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కోరారు.
ఈ మేరకు ఆయన హైదరాబాద్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ నీటిని విడతల వారీగా విడుదల చేయాలన్నారు. ఇప్పటికే జూలై మాసం పూర్తికావస్తుందని, వేసినటువంటి నారుమడులు అన్ని ఎండిపోకుండా తక్షణమే నిబంధనల ప్రకారం ఉన్నటువంటి 0.5 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కోరినట్లు ఈ సందర్భంగా పట్టోళ్ల శశిధర్ రెడ్డి తెలిపారు.
Read Also :
Ganja Seized | ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vice president Elections | ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఈసీ
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

