ఆత్మకూర్, మార్చి 30 : షటిల్ టోర్నమెంట్ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకొని జాతీయస్థాయిలో ఆత్మకూరుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహమతుల్లా, మండల అధ్యక్షుడు పరమేష్, పట్టణ అధ్యక్షుడు నల్లగొండ శ్రీనివాసులు క్రీడాకారులకు సూచించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సహకారంతో ఉగాది పండుగ ప్రవచనాన్ని పురస్కరించుకొని అల్లిపూర్ గ్రామంలో నిర్వహించిన సెటిల్ టోర్నమెంటులో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..త్వరలోనే ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
Janhvi Kapoor | ఫ్యాషన్ షోలో జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. వీడియో
Vivo Y39 5G | ఏఐ ఫీచర్లతో లాంచ్ అయిన వివో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!
Jr Ntr | జపాన్లో నాగ చైతన్యపై తెగ పొగడ్తలు కురిపించిన ఎన్టీఆర్..!