MLC Sripal Reddy | నారాయణపేట రూరల్, మార్చి 9 : ఇటీవలే నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన పింగిలి శ్రీపాల్ రెడ్డికి నారాయణ పేట పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.జనార్దన్ రెడ్డి, పి వెంకట్ రెడ్డి గౌరవ అధ్యక్షులు తిరుపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారంతా హైదరాబాద్ పీఆర్టీయూ టీఎస్ భవన్లో పింగిలి శ్రీపాల్ రెడ్డిని కలిశారు.
నారాయణ పేట జిల్లా కేంద్రంలో టీజీఎల్ఐ కార్యాలయం ఏర్పాటు, డీఈఓ కార్యాలయ సిబ్బంది పెంపు, నూతన ఎమ్మార్సీలకు తగు సిబ్బంది ఏర్పాటుచేసి అన్ని సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. నారాయణ పేట, దామర గిద్ద, కృష్ణ మండలాల అధ్యక్షులు రఘువీర్, సత్యనారాయణ రెడ్డి, దండు శేఖర్లు పాల్గొన్నారు.
Rashmi Gautam| రాజమండ్రిలోని గోదావరిలో అస్థికలు కలిపి ఫుల్ ఎమోషనల్ అయిన రష్మీ గౌతమ్
Nama Ravikiran | ఎల్ఆర్ఎస్పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం : బీఆర్ఎస్ నేత నామ రవికిరణ్
Nizampeta Farmer | రెండు బోర్లు వేసిన.. బొట్టు నీళ్లు పల్లేదంటూ నిజాంపేట యువ రైతు ఆవేదన