Drown | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో పండుగ పూట విషాదం నెలకొంది. లావణ్య, వరలక్ష్మి అనే ఇద్దరు బాలికలు బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని బాధితుల బంధువులు తెలిపారు.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పండుగ పూట ఇద్దరు బాలికలు మృతితో కుటుంబ సభ్యుల రోదనల మిన్నంటాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Guava | జామపండ్లను అసలు ఏ సమయంలో తినాలి..? వీటితో మనకు ఏయే పోషకాలు లభిస్తాయి..?
Naari Naari naduma Murari | ‘నారీ నారీ నడుమ మురారి’ రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉంది.!