అధికారులు అలసత్వం వీడండి
తమ సమస్యలు పరిష్కరించడంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలసత్వం వహిస్తున్నదని రాష్ట్ర మత్స్య సహాకార సంఘాల సమైఖ్యకు చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు తెలిపారు.
- సమస్యల పరిష్కారం కోసం మత్స్యకారుల నిరసన
తెలుగు యూనివర్సిటీ, జూలై 27: తమ సమస్యలు పరిష్కరించడంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలసత్వం వహిస్తున్నదని రాష్ట్ర మత్స్య సహాకార సంఘాల సమైఖ్యకు చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర ఫిషరీస్ డైరక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ, జనగాం, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు చొప్పరి సోమయ్య, బీ మల్లేశం, నీల రాజు, మన్నె రాజు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా చేప పిల్లల పంపిణీ సక్రమంగా జరగడం లేదని చెప్పారు. పంపిణీ ప్రక్రియలో అనేక లోపాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 2026 మే 31తో ముగిసిన మత్స్యకారుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఇప్పటివరకు పునరుద్ధరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఫెడరేషన్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించి, సభ్యత్వ ప్రక్రియలో లోపాలను సరిదిద్దాలని కోరారు. అర్హులైన మత్స్యకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

