Revanth Govt | నియంతలా రేవంత్ సర్కార్ పాలన.. ఈ వీడియోనే సాక్ష్యం
Revanth Govt | కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో గ్రామసభ ఏర్పాటు చేశారు. అయితే బాధితులను మాట్లాడనివ్వకుండా పోలీసుల బందోబస్తు నడుమ గ్రామసభను నిర్వహించారు.
Revanth Govt | తనకు హిట్లర్ ఆదర్శమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్లో దుమారాన్ని రేపాయో తెలిసిందే. తన పాలన ఎలా ఉందో స్వయంగా తానే చెప్పుకున్నట్టుగా ఈ కామెంట్స్ ద్వారా జనాలకు అర్థమైపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి పాలన నియంతలా సాగుతుందనడానికి సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన మరోసారి అద్దం పడుతోంది. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో గ్రామసభ ఏర్పాటు చేశారు. అయితే బాధితులను మాట్లాడనివ్వకుండా పోలీసుల బందోబస్తు నడుమ గ్రామసభను నిర్వహించారు.
అయితే గ్రామసభలో తమను మాట్లాడనివ్వకుండా సర్పంచ్ రవీంద్ర నరసింహ రెడ్డి అడ్డుకున్నాడని పరిహారం రాని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛగా జరగాల్సిన గ్రామసభలో ఈ ఆంక్షలేంటని ప్రశ్నించిన బాధితులు తమను ఎందుకు అడ్డుకున్నారని పోలీసులను నిలదీశారు. గ్రామసభ ముగిసినా హకీంపేట గ్రామం పోలీసుల వలయంలోనే ఉండటం రేవంత్ రెడ్డి పాలనకు పరాకాష్ఠగా నిలుస్తుంది.
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నియంత పాలన
బాధితులను మాట్లాడనివ్వకుండా పోలీసుల బందోబస్తు నడుమ గ్రామసభ
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో జరిగిన గ్రామసభలో తమను మాట్లాడనివ్వకుండా సర్పంచ్ రవీంద్ర నరసింహ రెడ్డి అడ్డుకున్నాడని పరిహారం రాని బాధితుల ఆవేదన
స్వేచ్ఛగా జరగాల్సిన… pic.twitter.com/bjFnOQpWha
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2026
Read Also :
Smart ration cards | తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ.. హరిపురంలో కార్డుల పంపిణీ నిలిపివేత
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

