నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న తెలకపల్లి, తాడూరు, బిజినపల్లి మండలాల పరిధిలోని బంకులకు డీజిల్ సరఫరా కాకపోవడంతో కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంలో సైతం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిపిస్తున్న బంకులో మినహా పట్టణంలోని మిగతా బంకుల్లో డీజిల్ లేకపోవడంతో రైతులు, వినియోగదారులు డబ్బాలు, క్యాన్లు పట్టుకొని బారులు తీరారు.

ఇవి కూడా చదవండి..
Sleeplessness | నిద్ర లేమి వల్ల చురుగ్గా ఉండలేకపోతున్నారా.. అయితే ఈ సూచనలను పాటించండి..
కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తడట..? పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయిన మంత్రి పొన్నం