Sun Stroke | వడదెబ్బ తగిలి కొడుకు.. కన్నబిడ్డ మృతిని తట్టుకోలేక తల్లి..!
Sun Stroke | జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తూముకుంట గ్రామానికి చెందిన కుర్వ మల్లికార్జున్ (మల్లన్న) ఉదయం పంట పొలానికి వెళ్లాడు. పొలంగా పనిచేసుకుంటున్న సమయంలో మల్లికార్జున్‌కు వడ దెబ్బ తగిలి మృతి చెందాడు.
Sun Stroke | వడదెబ్బతో కొడుకు మృతి చెందాడు.. తన కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి కూడా ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తూముకుంట గ్రామానికి చెందిన కుర్వ మల్లికార్జున్ (మల్లన్న) ఉదయం పంట పొలానికి వెళ్లాడు. పొలంగా పనిచేసుకుంటున్న సమయంలో మల్లికార్జున్‌కు వడ దెబ్బ తగిలి మృతి చెందాడు.
తన కొడుకు మరణ వార్తను విన్న మల్లికార్జున్ తల్లి కురువ రంగమ్మ మనోవేదనతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఓ వైపు కొడుకు.. మరోవైపు ఇక కొడుకు లేడన్న బెంగతో తల్లి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. నవమాసాలు మోసి కని పెంచిన ఆ తల్లి బిడ్డ లేకుండా బ్రతకలేక ఆయన వెంటనే వెళ్లిపోయిన ఘటన అందరి కంట కన్నీళ్లు తెప్పిస్తోంది.
Read Also :
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

