హైదరాబాద్ : జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన అమానవీయ ఘటన బోడుప్పల్ పరిధిలో చోటు చోటు చేసుకుంది. బోడుప్పల్‌కు చెందిన నాగరాజు, సంధ్యల కొడుకు కార్తీక్(9)పై నాగరాజు సోదరుడి భార్య మంజుల తన మామకు కార్తీక్ అంటేనే ప్రేమ ఎక్కువ అనే అసూయతో జ్యూస్ అని చెప్పి యాసిడ్ తాగించింది. మంజుల గతంలోనూ తన కొడుకుపై హత్యాయత్నం చేసిందని, మంజులపై బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Health tips | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ బరువు తగ్గించే ఫుడ్స్ మీకు చాలా అవసరం..!