Road Accident | అయిజ రూరల్ మండలంలోని కిష్ణాపురం గ్రామ సమీపంలో కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన సంఘటన ఇవాళ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం వెంటనే చికిత్స నిమిత్తం 108 లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
గాయాలైన వారిలో ఇద్దరి మహిళల పరిస్థితి విషమంగా ఉంది. రాజోలి మండలం చిన్న దన్వాడ గ్రామానికి చెందిన 40 మంది కూలీలు బొలెరా వాహనంలో ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో కూలీ పనులు ముగించుకొని తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కిష్టాపురం గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Read Also :
KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ..! కేటీఆర్ ఆవేదన
Bomb Attack | పాఠశాలపై బాంబులతో దాడి.. షాకింగ్ వీడియో
Chhaava Movie | నాలుగు రోజుల్లో రూ.10 కోట్లు.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ విధ్వంసం